కలెక్టర్ విస్తృత పర్యటన

-పాల్గొన్న మేయర్

1
TMedia (Telugu News) :

కలెక్టర్ విస్తృత పర్యటన

-పాల్గొన్న మేయర్
టి మీడియా, జూన్ 15,ఖమ్మం:
స్థానిక 4,6, వ డివిజన్ ల నందు కరెంట్ ఆఫీస్ గోడపై వేసిన వాల్ ప్రాజెక్టు ను సందర్శించారు, విద్యానగర్ వద్ద మురుగుకాలువ, ఖానాపురం చెరువు పక్కన ఉన్న మురుగుకాలువ, చెరువు నుండి మిగులు నీరు పోవూ కాలువను సందర్శించారు, కార్యక్రమన్ని ఉదయం 7 గంటలకీ నగర మేయర్ పునుకొల్లు నీరజ గారు , జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు , కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ సురభి గారు,కార్పోరేటర్ లు దండా జ్యోతి రెడ్డి (అయ్యప్ప రెడ్డి), నాగండ్ల కోటేశ్వరరావు గార్ల ఆద్వర్యంలో విద్యానగర్, ప్రశాంతి నగర్ ప్రాంతల లో పర్యటించి, రాబోయే వర్షకాలన్ని దృష్టిలో ఉంచుకొని లోని లోతట్టు ప్రాంతలు మునకకు గురి కాకుండ తగిన జాగ్రతలను తీసుకోవాలని లకారం ప్రక్కనే ఉన్న మేజర్ వాగులోని సిల్ట్ తొలగింపు కార్యక్రమం ను , రెండు మూడు రోజులలో పూర్తి చేసి, మునకకు ప్రాంతల ను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండ చర్యలు , జాగుత్తలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ గౌతమ్ గారు అధికారులను ఆదేశించినారు .

Also Read : జాతీయ కరాటే చాంపియన్స్ కి ఆర్థిక సాయం

పట్టణ ప్రగతి ముగింపు దగ్గెరకు వచ్చింది కాబట్టి నగరం లోని అన్ని డివిజన్స్ లోని అధికారులు వర్ష కాలన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలిని ఆదేశించినారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ పాతీమ గారు, మున్సిపల్ కార్వొరేషన్ అసిస్టింట్ కమిషనర్ మల్లిశ్వరిగారు , ఎలక్ట్రికల్ ఎస్ ఈ,ఏఈ భాస్కర్ గారు,తహసీల్దార్ శైలజా గారు, కార్పొరేషన్ DE రంగారావు వు గారు, AE కుమార్ గారు , టౌన్ ప్లానింగ్ Acp శ్రీనివాస్ గారు, ఇరిగేషన్ అధికారులు, కార్పొరేషన్ వర్క్ ఇన్స్‌పెక్టర్ రామయ్య , శానటరి ఇన్స్‌పెక్టర్ ఎస్ కె బాబు, డివిజన్ జవాన్లు, వెంకటేశ్వర్లు రామకృష్ణ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube