మంత్రి తుమ్మల అధికారిక క్యాంపు ఆఫీస్ రెడీ

మంత్రి తుమ్మల అధికారిక క్యాంపు ఆఫీస్ రెడీ

0
TMedia (Telugu News) :

మంత్రి తుమ్మల అధికారిక క్యాంపు ఆఫీస్ రెడీ

– త్వరలో ప్రవేశం

టి మీడియా, డిసెంబర్ 18, ఖమ్మం సిటీ : సీనియర్ రాజకీయవేత్త, మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరావు అధికారిక క్యాంపు కార్యాల

యం ప్రారంభంకు సిద్ధం అయింది. స్థానిక వీడిఓ కార్యాలయం లో ఉన్న ఈ కార్యాలయం నిర్మాణం అనంతరం రెండవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కార్యాలయం ను గతంలో ఉన్న దానికంటే కొన్ని మార్పులు వాస్తు పరంగా చేసారు. మరికొన్ని అదనపు సౌకర్యం లు విజిటర్ల కోసం కల్పించారు. క్యాంపు కార్యాలయం నుండీ మీటింగ్ హాలు ను వేరు చేసి ప్రత్యేక గేటు ఏర్పాటు చేసారు. రంగులు వేశారు.ఇది ఇలా ఉంటే మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయం ప్రవేశం ఎప్పుడు అన్నది ఇంకా తెలియలేదు.

Also Read : సుడా కార్యాలయం కు తాళాలు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube