వాగులో కొట్టుకుపోయిన కారు

వాగులో కొట్టుకుపోయిన కారు

1
TMedia (Telugu News) :

వాగులో కొట్టుకుపోయిన కారు

టి మీడియా,సెప్టెంబర్ 11,రాజన్న సిరిసిల్ల : భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా వేములవాడ మండలం, ఫాజుల్ నగర్ దగ్గర ప్రమాదం జరిగింది.

Also Read : కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది

భారీ వర్షానికి కారు (Car) వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు సురక్షితంగా బయటకు వచ్చారు. జేసీబీ సహాయంతో పోలీసులు కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube