రాజకీయ కక్ష సాధింపు కోసమే కవిత పై కేసు

- ఏం ఎల్ ఏ క్రాంతి

1
TMedia (Telugu News) :

రాజకీయ కక్ష సాధింపు కోసమే కవిత పై కేసు

– ఏం ఎల్ ఏ క్రాంతి

టి మీడియా,డిసెంబర్ 1,హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా బీజేపీ ప్రోద్భలంతో ఇలాంటి బూటకపు కేసులకు ఈడీ పూనుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితపై కేసు నమోదుచేశారని విమర్శించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని చెప్పారు.

Also Read : ఎయిడ్స్ నిర్మూలన కు ప్రతీ ఒక్కరూ కృషి చేయండి

దేశంలోని బీజేపీ యేతర ప్రభుత్వాలను అస్థిరం చేసినట్లుగానే.. తెలంగాణలోనూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను కూల్చాలని చూశారని విమర్శించారు. అయితే ఆ కుట్రను సీఎం కేసీఆర్ భగ్నం చేశారని, దానికి ప్రతీకారంగానే ఢిల్లీ లిక్కర్ కేసని ఆయన చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube