టీచర్ పై కేసు నమోదు చేయాలి

టీచర్ పై కేసు నమోదు చేయాలి

1
TMedia (Telugu News) :

టీచర్ పై కేసు నమోదు చేయాలి

టి మీడియా, నవంబర్ 17, మహబూబాబాద్: జిల్లా లోనిముత్యాలమ్మ గూడెం బాలికల ఆశ్రమా పాఠశాలలో తాగినా మైకంలో తెలుగు పండిట్ విద్యార్థినిపై పైసచికం.తక్షణమే చర్యలు తీసుకోవాలి. అతని పై కేసు నమోదు చేయాలి మహబూబాబాద్ జిల్లా లో ముత్యలమ్మ గూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బానోత్ ప్రవళిక అనే విద్యార్థిని పై తెలుగు పండిట్ సూర్యం అనే టీచర్ తప్ప తాగి వచ్చి విద్యార్థిని మెడలా పై తీవ్రంగా కొట్టడం జరిగింది.దీని వల్ల అమ్మాయి పరిస్థితి విష మించడం తో స్థానిక ఓ ప్రైవేయిట్ హాస్పిటల్ లో చీకిత్స పొందుతూన్నది. పాఠాలు చెప్పాలిసిన గురువులు ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తు ఎప్పుడు బాగుపడతారు. పాఠశాలకి వెళ్లి మంచిగా చదువుకోని ఉన్నత స్థాయిలో ఎదగాలని తల్లితండ్రులు కోరుకుంటారు.

Also Read : తమిళ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంకన్‌ నేవీ

కానీ ఇక్కడ చదువుకునే పిల్లలు పై కొట్టడం చై వేయడం సిగ్గుచేటు అని మాట్లాడినారు. తక్షణమే హెడమాస్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమములో LHPS జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్, LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ భీమా నాయుక్, బానోత్ విష్ణు నాయక్, లంబాడిస్టూడెంట్ ఆర్గనైజషన్, శివ వర్మ నాయక్,రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube