కుల దృవీకరణ పత్రము పంపిణీ

కుల దృవీకరణ పత్రము పంపిణీ

0
TMedia (Telugu News) :

కుల దృవీకరణ పత్రము పంపిణీ

టీ మీడియా, మార్చి17, మధిర:

మాటూరు హరిజనవాడ ప్రాథమిక పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు లలిత కుమారి గ్రామ సర్పంచ్, మేడిశెట్టి లీలావతి చేతుల మీదుగా పాఠశాలలోని ఒకటి నుండి నాలుగు తరగతుల విద్యార్థులకు కుల దృవీకరణ పత్రము అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ..ఐదవ తరగతి విద్యార్థులకు గతంలోనే కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేశామని అదేవిధంగా ధ్రువీకరణ పత్రములను సకాలంలో అందించడంలో సహకరించిన రెవెన్యూ సిబ్బందికి పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కమాల్, శివాజీ,గ్రామ పెద్దలు మొదలగు వారు పాల్గొన్నారు.

Also Read : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పాల అభిషేకాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube