ఆధ్యాత్మికం – T-MEDIA https://tmedia.net.in Sat, 07 Oct 2023 06:28:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.2 బద్రీనాథ్ ఆలయంలో ఈ పనులు అస్సలు చేయకూడదట.! https://tmedia.net.in/spiritual/ https://tmedia.net.in/spiritual/#respond Sat, 07 Oct 2023 06:27:47 +0000 https://tmedia.net.in/?p=65902 లహరి, అక్టోబర్ 7, ఆధ్యాత్మికం]]>

బద్రీనాథ్ ఆలయంలో ఈ పనులు అస్సలు చేయకూడదట.!

లహరి, అక్టోబర్ 7, ఆధ్యాత్మికం : బద్రీనాథ్ ఆలయానికి మహా విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం సత్య యుగం వరకు వరకు భక్తులందరూ ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం పొందుతారు. త్రేతాయుగంలో దేవతలు, ఋషులు మాత్రమే శ్రీహరి దర్శనం చేసుకునేవారు. బద్రీనాథ్ ని శ్రీమహావిష్ణువుకి రెండో నివాసం అని అందుకే దీన్ని రెండో వైకుంఠం అని పిలుస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయంలో శంఖాన్ని పూరించకూడదని చెప్తారు. పురాణాల ప్రకారం బద్రీనాథ్ కి చెందిన ఇద్దరు రాక్షసులలో ఒక రాక్షసుడు శంఖంలో దాక్కున్నాడని శంఖాన్ని పూరించడం వలన ఆ రాక్షసుడు బయటికి వస్తాడు. కాబట్టి బద్రీనాథ్ గుడి వద్ద శంఖం పూరించకూడదని చెప్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి. బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు యోగ బద్రిపై అమర్చిన నెయ్యి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అక్కడ ఉండే బద్రీనాథ్ విగ్రహాన్ని ఎవరు ముట్టుకోకూడదనేది నియమం ఉంది. ఈ బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద నది తీరాన నర, నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయంలో మానవులో వేసవికాలం నుంచి ఆరు నెలల పాటు శ్రీహరిని పూజిస్తారు.

Also Read : పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే.?

తర్వాత శీతాకాలం నుంచి ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారు. దేవతలకు ప్రతినిధిగా నారద ముని పూజిస్తారు. ఆలయ తలుపులు మూసి ఉన్నప్పుడు నారదుడు ఆఖండ జ్యోతిని వెలిగిస్తారు అనేది స్థల పురాణం. బద్రీనాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచినప్పుడు అక్కడ వెలిగి ఉండే అఖండ జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో అతింద్రీయ కాంతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. అఖండ జ్యోతిని చూసినవారికి పాపం నుంచి విముక్తి చెంది మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

]]>
https://tmedia.net.in/spiritual/feed/ 0
దేవాలయం గుట్ట కు నిప్పు https://tmedia.net.in/temple-gutta-to-fire/ https://tmedia.net.in/temple-gutta-to-fire/#respond Mon, 07 Aug 2023 11:52:31 +0000 https://tmedia.net.in/?p=65559 burningburningటీ మీడియా, ఆగస్టు 7, ఆధ్యాత్మికం:]]> burningburning

దేవాలయం గుట్ట కు నిప్పు
– గతం లో అక్రమ తవ్వకాలు

– విచారణ లోనే రహదారి వివాదం

టీ మీడియా, ఆగస్టు 7, ఆధ్యాత్మికం:ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లోని కోదాడ – ఖమ్మం రహదారి ప్రక్కన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం గుట్ట క్రింద బాగం లో చెత్తకు స్థానిక వ్యక్తి సోమవారం నిప్పు పెట్టారు.మంటలు ఎగి సి పడుతున్న యి.దాని వల్ల వస్తున్నధూపం(పొగ)దేవాలయం ను ముంచేసింది. మంటలు సమీపం లోని ప్రాంతానికి వ్యాపించాయి.ప్రమాదం కి అవకాశం ఉంది .దేవాదాయ శాఖ పరిధి లోని ఈ గుట్ట ను అక్రమంగా తవ్వి మట్టిని తరలించి కొందరు అమ్ముకున్నారు.దేవాలయం రహదారి కబ్జా అయింది.పూజారి నిత్య నైవేద్యాలు కు వెళ్ళడానికి కూడా ఇబ్బంది గా ఉంది ఆన్న విషయం,దేవాలయం భూమి కొందరు ఆక్రమించారు ఆన్న పిర్యాదు కూడా విచారణలో ఉంది.

also read ;పవర్ (మేక్) న మజాకా

కలెక్టర్ ఆదేశాలు మేరకు దేవాదాయ శాఖ ఈఓ పరిశీలన చేసి నెల దాటింది. రెవిన్యూ కి సర్వే రాసాము అని చెప్పటం తప్ప అందుకు సమం దించిన పత్రాలు అయన బహిర్గతం చెయ్యక పోవడం,సర్వే జరగక పోవడం వెనుక భారీ ఆర్థిక వ్యవహారం అనే అభిప్రాయం ఉంది. కోదాడ – ఖమ్మం రహదారి సబ్ కాంట్రాక్టు గా చెప్పుకొనే వారి ప్రవైట్ సైన్యం తో దేవాదాయ శాఖ ఈఓ కి సమం దాలు ఉన్నయి ఆన్న ఆరోపణలు ఉన్నయి.మంటలు పెట్టీ పర్యావరణ ఇబ్బంది కలిగిస్తున్న అధికారులు చర్యలకు దిగ పోవడం వెనుక గుట్టను మాయం చేసే ప్రయత్నం కు సహకారము అనే అనుమానం లు ఉన్నయి.ప్రభుత్వం ప్రతిష్ట కరం గా నిర్వహిస్తున్న హరిత హారం ను అపహస్యం చెయ్యడం అక్రమ మంటలు అని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

]]>
https://tmedia.net.in/temple-gutta-to-fire/feed/ 0
దేవస్థానంలో నలుగురు ఉద్యోగులు బదిలీ https://tmedia.net.in/transfer-of-four-employees-in-devasthanam/ https://tmedia.net.in/transfer-of-four-employees-in-devasthanam/#respond Thu, 01 Jun 2023 15:19:04 +0000 https://tmedia.net.in/?p=65379 eoeoదేవస్థానంలో నలుగురు ఉద్యోగులు బదిలీ టీ మీడియా, జూన్ 01, మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న నాలుగురు ఉద్యోగులు సాధారణ బదిలీలలో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు.మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ నీలకంఠరాజు, జూనియర్ అసిస్టెంట్ నాగ మల్లయ్య అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం, కసాపురానికి బదిలీ అయ్యారని, సీనియర్ అసిస్టెంట్ శశిధర్ రెడ్డి తిరుపతి […]]]> eoeo

దేవస్థానంలో నలుగురు ఉద్యోగులు బదిలీ

టీ మీడియా, జూన్ 01, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న నాలుగురు ఉద్యోగులు సాధారణ బదిలీలలో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు.మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ నీలకంఠరాజు, జూనియర్ అసిస్టెంట్ నాగ మల్లయ్య అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం, కసాపురానికి బదిలీ అయ్యారని, సీనియర్ అసిస్టెంట్ శశిధర్ రెడ్డి తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తికి బదిలీ అయ్యారని, ఎలక్ట్రిషన్ గా విధులు నిర్వహిస్తున్న చిన్న వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లా, శ్రీశైలం దేవస్థానానికి బదిలీ అయ్యారని ఈవో తెలిపారు.

]]>
https://tmedia.net.in/transfer-of-four-employees-in-devasthanam/feed/ 0
పవిత్ర చార్ ధామ్ అనంతరం మరో యాత్ర ప్రారంభం. https://tmedia.net.in/pavitra-char-dham-anantaram-m/ https://tmedia.net.in/pavitra-char-dham-anantaram-m/#respond Mon, 17 Apr 2023 07:35:22 +0000 https://tmedia.net.in/?p=64998 పవిత్ర చార్ ధామ్ అనంతరం మరో యాత్ర ప్రారంభం.

 

లహరి, ఏప్రిల్ 17,ఆధ్యాత్మికం :కంచార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న అంటే అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు ఏప్రిల్ 22న తెరుస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ తలుపులు తెరవబడతాయి. అదే సమయంలో ఏప్రిల్ 27 న బద్రీనాథ్ ధామ్ తలుపులు కూడా తెరుస్తారు.
పవిత్ర చార్ ధామ్ అనంతరం మరో యాత్ర ప్రారంభం.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం.. ఏర్పాట్లలో భారత సైన్యం..
హేమకుండ్ సాహిబ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న హేమకుండ్ సాహిబ్ గురుద్వారా పోర్టల్‌లు మే 20 నుండి భక్తుల దర్శనార్థం తెరుస్తారు. ఉత్తరాఖండ్‌లోని గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్ ప్రారంభోత్సవానికి ముందు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదే రోజున లోక్‌పాల్ లక్ష్మణ్ ఆలయ తలుపులు కూడా తెరుచుకుంటాయి. హేమకుండ్ సాహిబ్ యాత్రా మార్గంలో పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమైంది భారత సైన్యం. ఏప్రిల్ 20 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని హేమకుండ్ సాహిబ్ మేనేజ్‌మెంట్ ట్రస్ట్ చైర్మన్ సర్దార్ నరేంద్రజిత్ సింగ్ బింద్రా తెలిపారు. చమోలి జిల్లాలో హేముకంద్ సాహిబ్ గురుద్వారా 15200 అడుగుల ఎత్తులో ఉంటుంది. హేమకుండ్ సాహిబ్ సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంగా చెబుతారు.

 

AlsoRead:ఘనంగా డాక్టర్ బిఆర్ టీ అంబేద్కర్ జయంతి వేడుకలు

 

గురుద్వారా హేమ్‌కుండ్ సాహిబ్ సిక్కులకు పవిత్ర స్థలం. ప్రతిరోజూ ఇక్కడికి సుమారు 5000 మంది సందర్శకులు దీనిని సందర్శిస్తారు. దీని కోసం రోడ్డు మార్గంలో గోవింద్ ఘాట్ వరకు ప్రయాణించాలి. ఆ తర్వాత కాలినడకన లేదా గుర్రాల ద్వారా గోవింద్ ధామ్ వద్ద రాత్రిపూట ఆగాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణం, కొండచరియలు విరిగిపడటం, ఎత్తైన కొండలపైకి నిటారుగా ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది.హేమకుండ్ సాహిబ్ ప్రయాణం గోవింద్ ఘాట్ నుండి ప్రారంభమవుతుంది. యాత్రలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర ప్రధాన గమ్యం అయిన గోవింద్‌ఘాట్‌ వద్ద ఆరోగ్య శాఖ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సిక్కు కమ్యూనిటీకి చెందిన భక్తులు ఇక్కడి నుండి హేమకుండ్ సాహిబ్ ధామ్‌కు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న అంటే అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు ఏప్రిల్ 22న తెరుస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ తలుపులు తెరవబడతాయి. అదే సమయంలో ఏప్రిల్ 27 న బద్రీనాథ్ ధామ్ తలుపులు కూడా తెరుస్తారు.

]]>
https://tmedia.net.in/pavitra-char-dham-anantaram-m/feed/ 0