Browsing Category

పెబ్బేరు

రైతుల పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి గారు,

డిసెంబర్ 2, టీ మీడియా పెబ్బేరు: గద్వాల పర్యటన సందర్భంగా మార్గ మధ్యలో పెబ్బేర్ మండ‌లం రంగాపూర్‌లో రైతు రాములు వేరుశనగ పంటను, కొత్తకోట మండలం విలియంకొండలో రైతు మహేశ్వర్ రెడ్డి మినుము పంటను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ..…
Read More...

వైభవంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం,

డిసెంబర్ 1, టీ మీడియా పెబ్బేరు: ఈరోజు పెబ్బేరు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. స్వాములు ఇరుముడి ఎత్తుకొని శబరిమల బయలుదేరారు.
Read More...

లారీ ని ఢీకొన్న కారు,

నవంబర్ 24, టీ మీడియా పెబ్బేరు, మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలం కొమిరెడ్డి పల్లి నేషనల్ హైవే పైన కారు లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దేవరశెట్టి విక్రమ్ సన్నాఫ్ సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి…
Read More...

నాటిన మొక్కలకు రక్షణ ఏది,

నవంబర్ 24, టీ మీడియా పెబ్బేరు, కొత్తకోట మండల కేంద్రంలోని మదనపూర్ రోడ్ లో నాటిన మొక్కలకు రక్షణ కవచం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వేసిన రక్షణ కవచాన్ని గేదేలు అటు వెళ్తుండగా కొమ్ములతో వాటిని తీసుకుని పోవటం జరుగుతుంది. కానీ దీని గురించి…
Read More...

ఉత్తమ సేవలో పెబ్బేర్ శ్రీ షిరిడి సాయి సేవా సమితి

టీ మీడియా, నవంబర్ 2, పెబ్బేర్: పెబ్బేర్:- covid-19 'కరోన మొదటి వే' కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కావడం వల్ల దేశ ప్రజల రక్షణ కోసం నిరంతరం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు,వైద్యులు, మున్సిపాలిటీ, రెవిన్యూ, ఇతర…
Read More...

విజయవంతమైన అన్నదాత ఆత్మీయ సమ్మేళనం

టీ మీడియా, నవంబర్ 1, పెబ్బేరు: గౌరవ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు) గారి ఆదేశాల మేరకు పెబ్బేరు మండలంలో జనుంపల్లీ గ్రామంలో రైతు వేదిక లో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కట్ట శ్రీనువాసురెడ్డి…
Read More...

చివరి దశలో రైతన్న పరిస్థితి

టీ మీడియా, అక్టోబర్ 31, పెబ్బేరు: పంట చేతికొచ్చే సమయంలో ఒకవైపు దోమపోటు మరోవైపు వాతావరణంలో మార్పులు చిన్నాచితక వానలతో వరిచేలు నేలకు వాలడం జరుగుతుంది.
Read More...