పంచాయతీ నిధులతో సి సి రోడ్డు శంకుస్థాపన

పంచాయతీ నిధులతో సి సి రోడ్డు శంకుస్థాపన

1
TMedia (Telugu News) :

 

దుమ్ముగూడెం మండలం పర్ణశాల పంచాయతీ పరిధిలో పిరాయిగూడెం గ్రామం వార్డుమెంబెర్ వాగే రామదేవి గుంపు లో పంచాయతీ నిధులతో సి సి రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్ 50మీటర్లు*&కాల్వర్టు అంచనా2.50లక్షలపై పంచాయతీ మరింత అభివృద్ధి చెందాలని గ్రామాలకు సిసి రోడ్లు ఉండేవిధంగా మన పంచాయతీ జిల్లాలో ఆదర్శంగా ఉండాలి పర్ణశాల రామాలయం టెంపుల్ సిటీ గా అభివృద్ధి చెందాలని ప్రణాళికలు వేసుకుని ముందుకు తీసుకు వెళ్తున్న సర్పంచ్ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉప సర్పంచ్ సెక్రెటరీ వార్డ్ మెంబర్ గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube