హరిజనవాడ లోని సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన సర్పంచ్‌, ఎంపీటీసీ.

0
TMedia (Telugu News) :

టీ, మీడియా, అక్టోబర్:24 మణుగూరు:

మణుగూరు మండలంలోని కూనవరం గ్రామ పంచాయతీ హరిజన వాడ లో సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన సర్పంచ్
ఏనిక ప్రసాద్,ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు
మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ను తీసుకు రావడం కోసం పంచాయతీ లకు నిధులు కేటాయించి అభివృద్ధి లో పినపాక నియోజకవర్గం ను ముందు వరుస లో ఉంచుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వ విప్& పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావుకి కృతజ్ఞతలు తెలియజేశారు . హరిజన వాడ లోని సి సి రోడ్లు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి అని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో సర్పంచ్ ఏనిక ప్రసాద్ ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు వార్డ్ మెంబర్లు ఎలిబోయిన సురేష్ కలగుర శంకర్, మాజి వార్డ్ మెంబర్ ముసలి శ్రీనివాస్,రామక్క,చిన్నక్క,మైసమ్మ,
నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

Sarpanch, MPTC laying the foundation stone for CC road in Harijanwada.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube