సిసి రోడ్ డ్రైనేజ్ ప్రారంభం
టీ మీడియా, మార్చి 11, బుగ్గారం :
జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండల కేంద్రంలో, పలు అభివృద్ధి పనులలో భాగంగా, సిసి రోడ్లు, మరియు డ్రైనేజీల
నిర్మాణం, జడ్పీటీసీ సభ్యుడు బాధినేని రాజేందర్, చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ జోగినిపల్లి సుచందర్, మండల కో ఆప్షన్ అబ్దుల్ రెహమాన్, అబ్దుల్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, తెరాసా గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తయ్య, వార్డు మెంబర్లు రామకృష్ణ, లతా, ప్రభాకర్, పోచయ్య, లతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామా ప్రజలు, తదితరులు పాలుగోన్నారు.
Also Read : అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్