సీసీ రోడ్డు కి భూమి పూజ

సీసీ రోడ్డు కి భూమి పూజ

1
TMedia (Telugu News) :

సీసీ రోడ్డు కి భూమి పూజ

టీ మీడియా,జూన్30,జన్నారం:మండలము లోని జన్నారం గ్రామం లో బుధ వారం రోజున జన్నారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వాడలలో బురదగా ఉండకుండా వర్షాకాలం ప్రారంభంలోనే సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, గౌడ్ ఉప సర్పంచ్ జంగం రవి, ఎంపీటీసీ రియాజుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ శ్రీపాల్, వార్డ్ మెంబర్లు వనజ, శిరీష, పుల్ల శ్రీను, జయకర్, ప్రకాష్ ,హజార్, నరేష్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ‘ సదా నన్ను నడిపే’ మూవీ రివ్యూ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube