సీ సీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన

సీ సీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన

1
TMedia (Telugu News) :

సీ సీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన
టీ మీడియా,మార్చి 16,కరకగూడెం:టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు,చిరుమల్ల సర్పంచు పాయం నరసింహారావు అన్నారు. మంగళవారం కరకగూడెం మండల చిరుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పోలెబోయిన నర్సయ్య ఇంటి నుండి చందా రాఘవులు ఇంటి వరకు రూ.5 లక్షలతో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు కొమరం వెంకటేశ్వర్లు,మాజీ సర్పంచు చందా భుపతయ్య, వార్డుసభ్యులు పోలెబోయిన రాజు, చందా సుజాత, గ్రామ పెద్దలు; చర్ప నరసింహారావు, చందా పరమయ్య, పోలెబోయిన నర్సయ్య, చందా నారాయణ,చిరుమళ్ల పంచాయతీ సెక్రటరీ పూర్ణ ఫణీంద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.

Also Read : ఎంపి నామ జన్మదిన వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube