ఘనంగా పోషణ మాసోత్సవం

ఘనంగా పోషణ మాసోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా పోషణ మాసోత్సవం

టి మీడియా ,సెప్టెంబర్ 21 ,తిరుమలయపాలెం : తిరుమలాయపాలెం మండల పరిధిలో గల జల్లేపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు పోషణ మాసం కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా స్కూల్ పిల్లలతో గ్రామం లో ర్యాలీ నిర్వహించినారు .అనంతరం స్కూల్లో పోషక పదార్థాలకు సంబంధించిన. ఆకుకూరలు పండ్లు కాయగూరలు మొదలగు పోషక విలువలు కలిగిన రకాలను ప్రదర్శించినారు.

 

Also Read : సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా

స్కూల్ పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ఎ సిడిపిఓ ఉదయశ్రీ మాట్లాడుతూ పిల్లలకు పోషక విలువలు కలిగిన పదార్థాల గురించి ఆమె వివరించి పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఐసి డీఎస్ సూపర్ వైజర్ ప్రసునకుమారి హై స్కూల్ హెడ్మాస్టర్ కే కృష్ణయ్య టీచర్లు మక్సుద్ అలి నళిని అంగన్వాడి టీచర్లు పద్మ మలుసూరమ్మ ఆశా వర్కర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube