ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత్ ను ఆశీర్వదించినపద్మశాలి సేవ సంఘo
ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత్ ను ఆశీర్వదించినపద్మశాలి సేవ సంఘo
ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత్ ను ఆశీర్వదించినపద్మశాలి సేవ సంఘo.
టీ మీడియా,మార్చి20, మధిర:ఇంజనీరింగ్ విభాగంలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన మధిర పట్టణవాసి మాచర్ల శ్రీనివాస్, రమామణి దంపతుల కుమారుడు ప్రణీత్ కుమార్ ను నివాసంలో పుష్పగుచ్చెమం ఇచ్చి, శాలువా కప్పి అభినందనలు తెలిపిన పట్టణ పద్మశాలి సేవ సంఘo నాయకులు.
Also Read :కెసిఆర్ ను మళ్లీ ఆశీర్వదించాలి
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube