తెలుగుదేశం ఆవిర్భావ ఉత్సవాలు

తెలుగుదేశం ఆవిర్భావ ఉత్సవాలు

1
TMedia (Telugu News) :

తెలుగుదేశం ఆవిర్భావ ఉత్సవాలు

టీ మీడియా ,మార్చి 29, వనపర్తి: వనపర్తి పట్టణంలో టిడిపి పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా నందిమల్ల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు హనుమాన్ టెక్డి లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బి రాములు మాజీ జెడ్పిటిసి వెంకటేష్ యాదవ్ ఎస్ తదితరులు మాట్లాడుతూ రెండు రూపాయల కిలో బియ్యం రైతులకు సబ్సిడీ మండలాల వ్యవస్థ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న దస్తగిరి ఎం రమేష్ పి బాలయ్య డి బాల్రాజ్ ఎం బాలు ఏర్పుల శీను చిన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఉపాధ్యాయుడి సస్పెన్షన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube