ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

టీ మీడియా,మార్చి 30,కరకగూడెం: మండల పరిధిలో అనంతారం,కరకగూడెం గ్రామాల్లో టీడీపీ కరకగూడెం మండల అధ్యక్షుడు సిరిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు పాయం.లక్ష్మినారాయణ,చందా రాఘవులు, గుండ్ల వీరయ్య,ప్రధాన కార్యదర్శి,చందా మధు,మండల నాయకులు ఇస్లావత్ రాధాకృష్ణ, వీసం సత్యనారాయణ,అవుదొడ్డి శ్రీను,శంకరయ్య,చందా పరమయ్య,పెద్ది రాములు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఇంగ్లీష్ మీడియం బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవ్వాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube