జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

టీ మీడియా ఏప్రిల్ 11ముత్తారం :
టీ మీడియా,ఏప్రిల్‌ 10, ముత్తారం: మండలం లో తహసీల్దార్ కార్యాలయం లో జ్యోతి బాపూలే 195వ జయంతి వారి తో రెవిన్యూ సిబ్బంది ఘనంగా జరిగాయి ఆయన గురించి తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ జననం 11-04-1827 స్త్రీలు కు నిర్భంద విద్య విధానానికి ప్రకటిచే వరకు సాగిచిన ఉద్యమం లో జ్యోతి బాపూలే పాత్ర గణనియామైంది. స్త్రీ స్వేచను కాoక్షిచిన వారి పూలె అగ్రగన్యుడు అక్షల వలయం లో చిక్కుబడి ఉన్న స్త్రీకి అక్షరాలను నేర్పి జ్ఞాన జ్యోతుల్ని వెలిగించిన ఘనత జ్యోతి బాపూలే

Also Read : కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

మనదేశం లో మొట్ట మొదటి మహిళ ఉపధ్యారాయుల్ని కిర్తిపబడే ఘనత తన భార్య అధిచిన వ్యక్తి స్త్రీలకు నిర్భంద విద్య విధానాన్ని ప్రకటిచే వరకు విద్యా విధానానికి ప్రకటంచే వరకు సాగిచిన ఉద్యమ లో జ్యోతి బాపూలే పాత్ర గానణనియమైనది ఈ కార్యక్రమం లో నాయబు తహసీల్దార్. ఉదయ్ కుమార్., సీనియర్ అసిస్టెంట్ రామ్ బాపు రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డీ, శ్రీధర్, ఎం పి పి ఎసు. ఓ సంధ్య సర్వేయర్ లలిత జూనియర్ అసిస్టెంట్ మధను మోహన్ వీరో వో లు. వి ఆర్ ఎ.రామూర్తి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube