మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
టీ మీడియా ఏప్రిల్ 11 వనపర్తి: పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 196వ జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షలుపలుసరమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ గారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రావడానికి వందేళ్ళ క్రితమే వర్ణ లింగ వివక్షపై గలమెత్తి పోరాడి ప్రజలను చైతన్య పరిచిన దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే. వెనకబడ్డ కులంలో సగ భాగమైన మహిళలు నిరుపేద కుటుంబాలు విద్యకు దూరం అవ్వడమే కారణమని భావించి. స్త్రీలకు ప్రత్యేకంగా పాఠశాలలను ప్రారంభించారు.

Also Read : చెత్తశుద్ధికి ‘ఇండోర్‌’ విధానం

జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ సమాజంలో మార్పు తీసుకురావాలని కొనియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బీ లక్ష్మయ్య. మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్. పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి. ఆవుల రమేష్. కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి. శ్యామ్ నీళ్ల స్వామి దానిల్. నిరంజన్. ఎండి రహీం. శివ గౌడ్. సూర్యవంశం గిరి.నందిమల్ల శ్యామ్. తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube