ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

టీ మీడియా, ఏప్రిల్ 21, మహానంది:

గాజులపల్లి గ్రామంలోని టిడిపి నాయకురాలు శశికళ కొండారెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు వేడుకలు గంగవరం మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా టీడీపీ అధినేత కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : సమాచార,పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ గా రాజమౌళి బాధ్యతల స్వీకరణ

అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందలన్న, యువత భవిష్యత్ బాగుపడలన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడును గెలిపించుకొవలసిన అవసరం చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కోటేశ్వర రావు, మునాఫ్, పాములేటి, ప్రభాకర్, శేఖరు, బషీరు , మధు, ఖాదర్, టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube