ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

2
TMedia (Telugu News) :

ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టి మీడియా, ఎప్రిల్ 27,అశ్వారావుపేట:
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ గారి,వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం తెరాస గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మరో మహనీయుడు కేసిఆర్ గారి నామస్మరణ చేసుకొని జిందాబాద్ లు తెలిపారు.

Also Read : బీజేపీ నేతల మాటలకు మైకులు పగిలిపోతాయి తప్పా

ఈ కార్యక్రమంలో గాండ్ల గూడెం పార్టీ ప్రెసిడెంట్ భూక్యా సక్రు, ప్రధాన కార్యదర్శి మలోతూ చంద్రకళ, టిఆర్ఎస్ మహిళా నాయకురాలు మాలోతు సునీత, తెరాస నాయకులు మాలోతు అలీ బాబు,భూక్యా శ్రీరామ్మూర్తి, వాంకుడోతు రవి నాయక్, గాండ్లగూడెం యువజన నాయకులు భూక్యా శ్రీనివాస్ రావు (పటేల్), హెచ్. వంశీ నాయక్, యం. నవీన్ నాయక్,యం.వెంకట్, కే. అశోక్ నాయక్, శ్రీకాంత్,హెచ్. సక్రు నాయక్, లక్ష్మణ్ నాయక్ (బాబు), వి. మంగరావు,వార్డ్ నెంబర్ హెచ్. లక్ష్మణ్ నాయక్, యం. వినోద్,తెరాస అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube