చాకలి ఐల్లమ్మ జయంతి వేడుకలు నిర్వహి0చిన ఎంపీపీ

చాకలి ఐల్లమ్మ జయంతి వేడుకలు నిర్వహిచిన ఎంపీపీ

0
TMedia (Telugu News) :

చాకలి ఐల్లమ్మ జయంతి వేడుకలు నిర్వహిచిన ఎంపీపీ

టీ మీడియా, సెప్టెంబర్ 26, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లో మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీవో వేణు మాధవు ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథి గా ఎంపీపీ జక్కుల ముత్తయ్య సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు నూనె కుమార్ పురస్కరించుకొని రజక చిట్యాల ఐలమ్మ 127వ జయంతి ని చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు అర్పిచాడం జరిగింది.

Also Read : సి.సి రోడ్లను వెంటనే నిర్మించాలి

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భూమి కోసం బుక్తి కోసం వేట్టి చాకిరీ విముక్తి కోసం దేశ్ ముకు లకు దొరల రజాకార్లను ఎదురోడ్డి నిలిచి అలు పెరుగని పోరాటం చేసిన వీర ధీర వనిత చాకలి ఐల్లమ్మ అని కొని యడుతూ ప్రపంచం లు చూస్తే గనుక ఐల్లమ్మ చేపట్టిన ఉద్యమం చేపట్టిన ఉద్యమం చరిత్ర లో చీర స్థాయి నీలిచి పోయింది అని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు నెత్తట్ల మహేందర్, మేడగోని సతీష్,వేల్పూరి సంపత్ రావు, ఎంపీటీసీ రామగాళ్ల పోచమ్మ మధు,బియ్యని శ్యామల సదనందం,ఎర్రం శారదా సదనందం,బీసీ సెల్ అధ్యక్షుడు చల్ల సమ్మయ్య, గ్రామ అధ్యక్షుడు అలువోజు రవీందర్ చారి,తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube