బీ.ఆర్.ఎస్ గా నామకరణం కార్యాలయాల్లో స౦బరాలు 

బీ.ఆర్.ఎస్ గా నామకరణం కార్యాలయాల్లో స౦బరాలు 

1
TMedia (Telugu News) :

బీ.ఆర్.ఎస్ గా నామకరణం కార్యాలయాల్లో స౦బరాలు 

టీ మీడియా, అక్టోబర్ 6, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర లో తెలంగాణ రాష్ట్ర సమితి ( టి.ఆర్.ఎస్ ) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే.సీ.ఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస ) పార్టీని భారత్ రాష్ట్ర సమితి ( బీ.ఆర్.ఎస్ ) పార్టీగా నామకరణం చేసి జాతీయ పార్టీగా ప్రకటించిన సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాణసంచా కాల్చి, అనంతరం బెల్లంపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణ తెరాస పార్టీ అధ్యక్షుడు నారాయణ , ప్రధాన కార్యదర్శి విజయ్ , నియోజకవర్గ టి.ఆర్.ఎస్.వై అధ్యక్షుడు మహేష్ గౌడ్ , పట్టణ టి.ఆర్.ఎస్.వై అధ్యక్షుడు సన్నీబాబు , తెరాస నాయకులు భీమాగౌడ్ , తదితరులు …

Also Read : అఖిలపక్ష ఐక్యవేదిక కార్యాలయం ప్రారంభం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube