వృద్ధాశ్రమంలోపొంగులేటి పుట్టినరోజు వేడుకలు

వృద్ధాశ్రమంలోపొంగులేటి పుట్టినరోజు వేడుకలు

1
TMedia (Telugu News) :

వృద్ధాశ్రమంలోపొంగులేటి పుట్టినరోజు వేడుకలు

 

టీ మీడియా, అక్టోబర్ 28,ఖమ్మం: ముస్తఫా నగర్ మిషన్ హాస్పిటల్ వృద్ధాశ్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు . వృద్ధాశ్రమలో ఉన్న వృద్ధులకు పండ్లను , బ్రెడ్ మరియు కేకు లను పంపిణీ చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

అలాగే 23వ డివిజన్ అంగనవాడి పిల్లలకు పలకలు , బాస్కెట్స్ , పెన్నులు మరియు పండ్లను అందజేశారు . ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనన్న అభిమానులు దాసరి శివ , శ్రీనివాస్ , రవి , సుబ్బు , కిరణ్ , సురేష్ , రఘు , జానీ , ముస్తఫా , సంజయ్ , చైతన్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube