కొక్కిరాల సురేఖా జన్మదిన వేడుకలు

కొక్కిరాల సురేఖా జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

కొక్కిరాల సురేఖా జన్మదిన వేడుకలు

 

టీ మీడియా, నవంబర్ 21, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణ లో కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖాప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు,బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచ్చార్జ్ చిలుముల శంకర్ ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ ,డిసిసి సభ్యులు ముచ్చర్ల మల్లయ్య ,

Also Read : నూతన ప్రార్థన మందిర ప్రారంభోత్సవం

రొడ్డ శారద , కటకం సత్తీష్ ,కౌన్సిలర్ విజయతిరుమల, ఎనగందుల వెంకటేష్ ,సీనియర్ నాయకులు రొడ్డ శ్యామ్ ,లెంకల శ్రీను,రవి,దేవసాని ఆనంద్ ,గౌస్,మొండయ్య,ఎస్సీ సెల్ బెల్లంపల్లి నియోజకవర్గ చైర్మన్ రేగుంట రాజలింగు , ఏల్పుల రోహిత్ , మినుగు సరోజ , హరీష్ ,తోట మధు, రియాజ్,మహత్,సాయికిరణ్, పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube