మహిళా సభ్యులకు సన్మానం

మహిళా సభ్యులకు సన్మానం

1
TMedia (Telugu News) :

మహిళా సభ్యులకు సన్మానం

టీ మీడియా , మార్చ్ 11, జన్నారం.

జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన లక్ష్మణ స్వామి వివో అభివృద్ధికి కృషి చేసిన గ్రూప్ సభ్యులను అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్ సమావేశంలో వివో సి ఎ శాంతకుమారి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక సభ్యురాలు గ్రూపు సహకరించాలని అప్పుడే మండలంలో తిరుగులేని గ్రూపుగా తయారవుతుందని ఆ దిశగా పనిచేయాలన్నారు. ఒక గ్రూపు అభివృద్ధిని చూసి మరో గ్రూపు కూడా అలా తయారు కావడానికి కృషి చేయాలన్నారు.

Also Read : బాలయ్య మరణంతీరని లోటు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube