మహిళా సిబ్బందికి సన్మానం

మహిళా సిబ్బందికి సన్మానం

0
TMedia (Telugu News) :

మహిళా సిబ్బందికి సన్మానం
టీ మీడియా,మార్చి 12,కరీంనగర్ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అమ్ము స్వచ్ఛంద సంస్థ అధినేత డాక్టర్ పి సుజాత రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై ప్రమీల,షీ టీమ్ ఏఎస్ఐ విజయమణి,కానిస్టేబుల్ లతా,భూమిక ఫౌండేషన్ సోషల్ కౌన్సిలర్ సరూప వారికి శాలువా కప్పి పూల పుష్పం ఇచ్చి సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్,ఎస్సై లక్ష్మారెడ్డి,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : వనమా రాఘవ విడుదల య్యాడు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube