ఈవో ,చైర్మన్ ను సన్మానించిన టిడిపి నాయకులు

ఈవో ,చైర్మన్ ను సన్మానించిన టిడిపి నాయకులు

0
TMedia (Telugu News) :

ఈవో ,చైర్మన్ ను సన్మానించిన టిడిపి నాయకులు

టీ మీడియా, మార్చి 12, మహానంది:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ను మహానంది క్షేత్రం లో దిగ్విజయంగా పూర్తి చేసినందుకు గాను మండల తెలుగుదేశం నాయకులు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, పాలకమండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ,ఏ ఈ ఓ మధు లను ఘనంగా శుక్రవారంసన్మానించారు.తిమ్మాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులుఉల్లి మధు ,బాలల హక్కుల సంఘం కార్యకర్త శంకర్,ఈనాడు విలేఖరి రామకృష్ణ మరికొందరు ఘనంగా సన్మానించి రాబోయే ఉగాది సందర్భంగా మహానంది క్షేత్రానికి వచ్చే కర్ణాటక మరియు మహారాష్ట్ర భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube