ముఖ్యమంత్రికి పాలాభిషేకం

ముఖ్యమంత్రికి పాలాభిషేకం

1
TMedia (Telugu News) :

ముఖ్యమంత్రికి పాలాభిషేకం

టీ మీడియా, మార్చి12, వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరిక మేరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తరఫున వనపర్తి జిల్లాలో ఉన్న 255 గ్రామ పంచాయతీలకు 20 లక్షలు 4 మునిసిపాలిటీలకు 50 లక్షల రూపాయలతో జీవో నెంబర్ 95 ప్రకారం విడుదల చేసిన సందర్భంగా పెబ్బేరు మండలంలో శనివారం పార్టీ నాయకులు కెసిఆర్ నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెబ్బేర్ ఎంపీపీ ఆవుల శైలజా కృష్ణమూర్తి, జడ్పిటిసి పద్మావెంకటేష్, రాములు, పెబ్బేరు మండల కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఎంపీ నామ చొరవతో సీఎం సహాయ నిధి మంజూరు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube