రాష్ట్రంపై కేంద్ర వివక్ష తగదు

ఆగ్రహం వ్యక్తంచేసిన సర్పంచుల సంఘం

0
TMedia (Telugu News) :

రాష్ట్రంపై కేంద్ర వివక్ష తగదు

-ఆగ్రహం వ్యక్తంచేసిన సర్పంచుల సంఘం
టి మీడియా, జూన్4,హైదరాబాద్‌: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని సర్పంచుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు కలిసిశారు.

Also Read : కర్ణాటక రోడ్డు ప్రమాదం

15వ ఆర్థిక సంఘం పెండింగ్‌ బకాయిలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube