ఐజేయు జిల్లా అద్యక్షనుకిసన్మానం

ఐజేయు జిల్లా అద్యక్షనుకిసన్మానం

1
TMedia (Telugu News) :

ఐజేయు జిల్లా అద్యక్షనుకిసన్మానం

టిమీడియా ,మార్చి11 ,జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టియుడబ్ల్యూజె ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఆదివారం భద్రాచలం పట్టణం లో జరిగిన జర్నలిస్ట్ల ద్వితీయ మహా మహా సభలో ఇటీవల ఎన్నికైన, ఇమ్మంది ఉదయ్ కుమార్ ని శుక్రవారం జూలూరుపాడు మండల ఇండియన్ జర్నలిస్ట్ సంఘం, యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో. యల్లంకి గార్డెన్ లో నూతన అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ ని, విజయ్ భాస్కర్, పూర్ణచందర్ రావు, జానీ, మురళి, ప్రవీణ్ తదితరులు గులాబీ మాలలతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా జర్నలిస్ట్ లు, సంఘం ముఖ్యనేతలు మాట్లాడుతూ, మండల పరిధిలోని జర్నలిస్ట్ లు పడుతున్న ఇబ్బందులు, ఇళ్ల స్థలాలు, అక్రీడేషన్ విషయం నూతన అధ్యక్షుడికితెలపగా, జర్నలిస్ట్ల సమస్యల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఈ కార్యక్రమంలోతెలిపారు , బండ్ల వెంకట్, తంబర్ల పుల్లారావు, కృష్ణప్రసాద్, చాపలమడుగు నరసింహారావు, దిలీప్ కుమార్, సుధాకర్, వెంకటేశ్వర్లు, సమీర్, తదితరులుపాల్గొన్నారు.

Also Read : స్మశానానికి స్థలం మంజూరు చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube