జెండా పండుగ లో పాల్గొన్న చైర్మెన్
టీ మీడియా, నవంబర్ 30, బెల్లంపల్లి : నియోజకవర్గం బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ముందు జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ , కో ఆప్షన్ సభ్యులు వాజిద్ టి.ఆర్.ఎస్.వై యూత్ ప్రెసిడెంట్ సన్నీబాబు టి.ఆర్.ఎస్.వి నియోజకవర్గ అధ్యక్షులు అన్వర్ బెల్లంపల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ మహేందర్ టి.ఆర్.ఎస్ నాయకులు యూనిస్ సాయి చోటు జెండా పండుగ సభ్యులు కమిటీ సభ్యులు మరియు ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ సర్దార్ ముబీన్ గిడ్డు రాజన్న కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.