కంటివెలుగు ప్రారంభించిన చైర్మెన్,వైస్ చైర్మెన్

కంటివెలుగు ప్రారంభించిన చైర్మెన్,వైస్ చైర్మెన్

0
TMedia (Telugu News) :

కంటివెలుగు ప్రారంభించిన చైర్మెన్,వైస్ చైర్మెన్

టీ మీడియా, జనవరి 19, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని 18 వ వార్డు కాంట్రాక్టర్ బస్తి లో కంటివెలుగు కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీదర్ గా దీనిలో భాగంగా 1వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు,

Also Read : నిర్మాణం లో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేయాలి

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎమ్.హెచ్.వో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు గురుండ్ల లక్ష్మీ శివ,అస్మ షేక్ .లీల మంగముర్తి. జిలకర తార. బీ.ఆర్.ఎస్ నాయకులు నెల్లి రమేష్, ఎలిగేటి శ్రీనివాస్,కెమిశెట్టి శ్రీనివాస్,కుంభాల రాజేష్, అలీ భాయ్, మద్దెల గోపి, పైడిమల్ల చంద్రశేఖర్,చుంచుల వెంకటేష్,ఆశ వర్కర్స్, అంగన్ వాడి, మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube