జయప్రదం చేయండి చెల్లో చెన్నై

కామనురు. శ్రీనివాసులురెడ్డి

1
TMedia (Telugu News) :

జయప్రదం చేయండి చెల్లో చెన్నై
కామనురు. శ్రీనివాసులురెడ్డి
టి మీడియా, జూన్ 21,కడప:

జూన్ 24 న చలో ఇండియన్ ఆయిల్ భవన్, చెన్నై .తలపెట్టిన పోస్టర్ సిఐటియు జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు .ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కామనురు శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు మాట్లాడుతూ గ్యాస్ ప్లాంట్ నందు పని చేస్తున్నా కాంట్రాక్ట్ కార్మికులకు నూతన వేతన ఒప్పందం జరగాలన్నారు
అధికారుల వేధింపులు ఆపాలన్నారు.

Also Read : ఖబరస్థాన్ రహదారి మూసిన ఫారెస్ట్ అధికారులు

కాంట్రాక్ట్ కార్మికులకు వారి సర్వీస్ కాలానికి గ్రాట్యుటీ ఇవ్వాలి
కార్మికులకు జీతంతో వీక్లీ ఆఫ్ ఇవ్వాలి.
గత 20 సంవత్సరాలుగా ఒకే వేతన స్కేల్ కింద ఉన్న కార్మికులను లోడింగ్ మరియు అన్ లోడింగ్ విభజించవద్దు.
ప్రమాదకరమైన ఐ ఓ సి ,ఎల్ పి.జి ప్లాంట్లలో గుర్తింపు లేని కార్మికులను పని చేయడానికి అనుమతించవద్దు వలసి కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారు
ప్రమాదకరమైన పరిశ్రమలలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తో పని కాకుండా శాశ్వత ఉద్యోగుల తో చూపించుకోవాలనే లేబర్ కమిషన్ సుప్రీంకోర్టు చెబుతున్న కూడా అమలు చేయడం లేదు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణం పర్మినెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

Also Read : అర్ధరాత్రిఆందోళన విరమించిన విద్యార్థులు

కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణపై దక్షిణ ప్రాంత మేనేజ్మెంట్ స్థాయిలో యూనియన్లతో చర్చించి పరిష్కరించాలి.
ఎల్ .పి.జి.టెర్మినల్ లారీ డ్రైవర్లకు ఈ ఎస్ ఐ,ఈ పి ఎఫ్ సౌకర్యాన్ని
ఐ ఓ సి కి సంవత్సరానికి లాభం రూ. 21,000 కోట్లు కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఫలితమే. సింగరేణి బొగ్గు గనుల్లో హాల్లో వచ్చిన లాభాల్లో కార్మికులకు కార్మికులకు ప్రాఫిట్ బెనిఫిట్ ఇచ్చిన విధంగా ఐఓసీ వర్కర్ల కూడా ఇవ్వాలి వర్కర్ల కూడా ఇవ్వాలి ఇండియన్ ఆయిల్ భవన్, చెన్నై .తలపెట్టిన కార్యక్రమానికి
కాంట్రాక్టు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలి అన్నారు ఈకార్యక్రమంలో గ్యాస్ యూనియన్ నాయకులు కె.మహేష్ ,ఎం.బాబు.ఎం.వెంకటేశ్వరరెడ్డి, జి. వి.కృష్ణ,డి. శ్రీనివాసులురెడ్డి ,ఎం.ఓబులేసు, ఎం.హర్షివర్ధన్ రెడ్డి ,ఎస్ .వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఎ.పి.పెట్రోలియం & గ్యాస్ సెక్టార్ వర్కర్స్ ఫెడరేషన్ వ్ వారు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube