చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

టీ మీడియా, ఏప్రిల్ 3,వనపర్తి : జిల్లా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో కెసిఆర్ అహంకారాన్ని నిరసిస్తూ రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కెసిఆర్ రాజ్యాంగానికి తీసుకువచ్చిన ప్రమాదానికి తెలంగాణలోనే సమాధి చేద్దాం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల, నాయకులు ప్రజా సంఘాల నాయకులు గద్వాల్ కృష్ణ, గంధం లక్ష్మయ్య, రాజారామ్ ప్రకాష్, గంధం నాగరాజు, వెంకటయ్య, గంధం గట్టయ్య, రాజేష్ శెట్టి, వినోద్ కుమార్, వెంకటస్వామి, కొమ్ము బాలస్వామి, సిరివాటి మన్యం, గిరిరాజాచారి, గట్టు స్వామి, రాజేష్, కొమ్ము చెన్నకేశవులు, జిల్లా సీనియర్ నాయకులు వినోద్ కుమార్, కృష్ణ, గంగన్న, గంధం శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు,

ALSO READ;మ‌ద్యం మ‌త్తులో యువ‌కుల వీరంగం అమ్మాయిల‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube