ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గా సంకా ప్రసాద్

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గా సంకా ప్రసాద్

1
TMedia (Telugu News) :

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గా సంకా ప్రసాద్

టీ మీడియా, సెప్టెంబర్ 4, అశ్వారావుపేట: నియోజకవర్గ కేంద్రం లో గిరిజన దర్బర్ లో ఆదివారం జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలో ఎంతో ఉత్కంఠ మధ్య ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి సంక ప్రసాద్ 93 ఓట్ల మెజార్టీ తో అఖండ విజయం సాధించారు.ముందుగా ఈ ఎన్నికల్లో 22 యూనియన్ సభ్యులు అయిన 294 మంది ఓట్లు వినియోగించుకోగా ప్రత్యర్థి అయిన కంచర్ల భాస్కర్ రావు కి 100 ఓట్లు రాగా నోటా కి 3 ఓట్లు రావడం తో ఎన్నిక అధికారులు సంక ప్రసాద్ ని విజేత గా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కొనిజర్ల ఉమామహేశ్వరరావు, సీమకుర్తి వెంకటేశ్వరరావు,చారుగుంట్ల వెంకన్నబాబు లు అన్ని సంఘాల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube