ఆయు హాస్పటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు .

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

చింతకాని మండల పరిధిలో  నామవరం గ్రామం లో ఆయు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.
డాక్టర్ కొల్లి అనుదీప్ ఎంబిబిఎస్ .ఎండి.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఉచితంగా సేవలు అందించాలనే ఆలోచనతో చింతకాని మండలం నామవరం గ్రామాల్లో క్యాంపు నిర్వహించడం అక్కడ  పేద ప్రజలందరికీ షుగర్, బిపి, థైరాయిడ్ మూర్చ రోగం ,కీళ్లవాతం, రక్తస్రావం  వంటి వ్యాధులకు ఉచితంగా సేవలు అందించామని ఆయన తెలిపారు .ఈ క్యాంపు  నామవరం జగన్నాధపురం ఎం పి టి సి తిరుపతి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు .

ఈ కార్యక్రమంలో డ్యూటీ డాక్టర్ కోపూరి అరవింద్, పి ఆర్ వో లు జాజాల రాజు, వినోద్, ప్రవీణ్ ,సతీష్, ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ నరసింహారావు ,సిస్టర్స్ మనీ శ్రవంతి, ఆర్ఎంపి తాళ్లూరి నరసింహారావు తదితరులు మెడికల్ క్యాంప్ లో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube