చర్ల మాజీ ఎంపీటీసీ తమ్ముడి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 10, చర్ల :

చర్ల మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్ తమ్ముడు బ్రహ్మనాయుడి వివాహ వేడుకల్లో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసరావు, పి ఆర్ వో బిట్ల శ్రీనివాస్ , వెంకటాపురం మండల అధ్యక్షులు గంపా రాంబాబు, వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వీరితోపాటు చర్ల మండల ఉపాధ్యక్షుడు పోలిన లంకరాజు, కేశవాపురం సర్పంచ్ కోరం నాగేంద్ర, కేశవాపురం ఉపసర్పంచ్ గోసుల మురళి, గొమ్ముగూడెం సర్పంచ్ పొడియం మురళి, కొటేరు శ్రీనివాస రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, ములుగు ఆత్మ కమిటీ డైరెక్టర్ గొడుగులూరి మోహన్ రావు, తోటమల్ల రవికుమార్, మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్, పాసికంటి శ్రీదేవి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube