ప్రజలను మోసం చేస్తున్న కాలనీ పెద్ద మనుషులు

ప్రజలను మోసం చేస్తున్న కాలనీ పెద్ద మనుషులు

0
TMedia (Telugu News) :

ప్రజలను మోసం చేస్తున్న కాలనీ పెద్ద మనుషులు

టి మీడియా, జనవరి 19, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా అంబేద్కర్ కాలనీ లో వసూలు రాజాలు ఎక్కువ అవుతున్నారు మాకు గుడి బడి ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని మా కాలనీ వాసుల దగ్గర నుంచి ప్రతిఒక్కరి నుంచి 2500 వసూల్ చేసారు. పెద్ద మొత్తం లో తీసుకున్నారు ఇప్పుడు అడుగుతే మీరు ఇచ్చిన పైసల్ పలానపేరు చెప్తున్నారు. ఏవరు అతను అని అడుగుతే.. ఈ మధ్య కత్తి వెంకన్న కి ఇచ్చాము అని అంటున్నారు.

తీసుకున్నవాళ్లు అతని విడిపించడానికి ఇచ్చాము అని అంటున్నారు. మీరు గుడి బడి ఫంక్షన్ హాల్ కడుతాం అని తీసుకొని ఇప్పుడు అడుగుతే కత్తి వెంకన్న పేరు చెప్తున్నారు. అని వాళ్ళు షాక్ లో పడిపోయినారు. ఈ వార్త తెలిసిన వెంటనే కత్తి వెంకన్న స్పందించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అయినా చెప్పారు నేను నా ప్రజలు కోసం జైలు కి వెళ్లిన కానీ ఆ పైసల్ విషయం నాకు తెలియదు అని మాట్లాడినారు. నా పేరు చెప్పుకొని వసూలుకి పాల్పడిన వారిని వెంటనే కేసు నమోదు చేయాలని మీరు అందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టండి అని చెప్పారు నేను జైలు కి వెళ్లిన క్రమంలో నా పేరు చెప్పుకొని వసూలు చేసిన వారు పేద ప్రజలకు తగిన నాయ్యం చేయాలని డిమాండ్ చేసారు.. ఇలాంటి విషయాలు కత్తి వెంకన్న కి తెలియదు ఆయనకి సంబంధం లేదు అని ఆ కాలనీ ప్రజలు కూడా చెప్పారు.

Also Read : యోగి వేమనకు సీఎం జగన్ నివాళి

వాళ్ళు అందరూ తీసుకున్న పైసలు నా పేరు చెప్పుకొని వసూలు చేసుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు బాండ్ రూపంలో ఇచ్చారు వెళ్లి రాసిన కాగితం కూడా నా దగ్గర ఉంది అని చెప్పారు ఇలా చేసిన వాళ్ళని నా పేరు చెప్పుకొని పాల్పడిన వాళ్ళని వాళ్లందరిమీద కేసు పెడ్తా అని మాట్లాడారు. తీసుకున్న వాళ్ళ పేర్లు విసం పెళ్లి మల్లయ్య, కోమటిపెల్లి ముత్తయ్య, నాగవెల్లి వెంకటేష్ S/ఓ శ్రీను, నాగరాజు, సాంబ, లక్ష్మి, రాజేందర్, అజ్మీరా, విజయ, నీలా.కోట శ్రీను, ఇంద్రాకాలనీ మట్టి మహేందర్ అందరూ కలిసి అంబేద్కర్ కాలనీ వాసుల దగ్గర నుంచి వసూలు కి పాల్పడినారు ఆ కాలనీ వసూలు ఈ విషయం చెప్పడం జరిగింది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube