భీమా చెక్కు అందజేత

భీమా చెక్కు అందజేత

0
TMedia (Telugu News) :

భీమా చెక్కు అందజేత

; మార్చి7,టీ మీడియా 

జగిత్యాల:కోడీమ్యాల మండల కేంద్రానికి చెందిన రాచకొండ సతీశ్, కొద్దిరోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. గతంలో సతీష్ జగిత్యాల ఎల్ఐసీ బ్రాంచ్ లో జీవన్ లక్ష అనే పాలసీ కలిగియున్నడు. పాలసీ డెత్ బినెఫిట్ 8.13 లక్షల చెక్కును సోమవారం మృతుని భార్య రూపకు ఎల్ఐసీ చెక్కును జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ బీ ప్రసాద్ బసవరాజ్, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏవీఎల్ ఎన్ చారీ,ఎల్ఐసీ ఏజెంట్ బూస గంగాధర్ అందజేశారు.

ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎల్ఐసీ పాలసీని కలిగి ఉండాలని సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఎల్ఐసీ ఇంటి పెద్దగా అండగా ఉంటుందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube