చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :

చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

టీ మీడియా, మార్చి13, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 51 మంది లబ్ధిదారులకు 15.47 లక్షల విలువైన చెక్కులను ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం సేవించారు. పార్టీ సంక్షేమ పథకాల్లో ఎలాంటి వివక్షత లేకుండా అర్హులందరికీ సర్కారు ఆసరా పెన్షన్లు, పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు దళారులు పైరవీలకు చోటు లేకుండా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అర్హులకే అవకాశం ముఖ్యమంత్రి సహాయ నిధి సమయంలోను ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక మూలంగానే ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube