రైల్వేస్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు

సీఐ లక్ష్మి నారాయణ

1
TMedia (Telugu News) :

 

రైల్వేస్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు

– సీఐ లక్ష్మి నారాయణ

టి మీడియా,సెప్టెంబర్ 23,గోదావరిఖని :ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల లలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ లో రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది

Also Read : అక్రమార్కుల నుండి చెరువులను కాపాడండి

రైల్వేస్టేషన్లో అనుమానస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి వద్ద ఉన్న బ్యాగులను, వస్తువులను తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎవరైనా అనుమానస్పదంగా,కొత్త వ్యక్తులు కనిపించిన, అనుమానస్పదంగా బ్యాగులు కానీ ఏదైనా వస్తువులు కనిపించిన డయాల్ 100 గానీ పోలీసు వారికి కానీ సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడతాయని తెలిపార

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube