మిర్చి నర్సరీలను తనిఖీ చేసిన ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు

యజమాన్య పద్దతులు తెలియచేసిన అధికారి

1
TMedia (Telugu News) :

మిర్చి నర్సరీలను తనిఖీ చేసిన ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు
– నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
-యజమాన్య పద్దతులు తెలియచేసిన అధికారి.
టీ మీడియా, మే23,మధిర:బోనకల్ మండలంలో పలు మిర్చి నర్సరీలను జిల్లా ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు కే. అనిత ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.గత సీజన్లో నమోదు చేసిన రికార్డులను పరిశీలించారు.

Also Read : సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం

ఈ సందర్భంగా యజమానులతో మాట్లాడుతూ..నర్సరీ యజమానులు కోకో పీట్ తయారిలో తీసుకోవలసిన యజమాన్య పద్దతలు,విత్తనాల ఎంపిక,నారు పెంచే విధానం లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.మరికొద్ది రోజుల్లో సీజన్‌ ప్రారంభంకానుండటంతో నర్సరీ నిర్వాహకులకు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నామన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube