ధర్నాచౌక్ ప్రాంగణం పరిశీలన

ధర్నాచౌక్ ప్రాంగణం పరిశీలన

1
TMedia (Telugu News) :

ధర్నాచౌక్ ప్రాంగణం పరిశీలన
టీ మీడియా, ఏప్రిల్ 6,ఖమ్మం:కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ ఆందోళనలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఖమ్మం వైరా రోడ్ లో గల ధర్నాచౌక్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచనల మేరకు నిర్వహించనున్న మహా ధర్నా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా పార్టీ యంత్రాంగం,ఏడో తారీఖు నిర్వహించే మహాధర్నాకు సుమారు పదివేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో జరుగుతుందని, మహా ధర్నాకు ధర్నా చౌక్ సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ తాతా మధు , ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , నగర పార్టీ అధ్యక్షుడు పడాల నాగరాజు , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి వ్యక్తిగత సహాయకులు రవి కిరణ్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.

Also Read : జగ్జీవన్ రామ్ జయంతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube