తెలంగాణ గడ్డపై… కాషాయ రాజకీయం చెల్లదు

తెలంగాణ గడ్డపై... కాషాయ రాజకీయం చెల్లదు

1
TMedia (Telugu News) :

 

 

 

 

 

 

 

 

 

 

తెలంగాణ గడ్డపై…
కాషాయ రాజకీయం చెల్లదు

సాయుధ పోరులో మీ జాడేది…!
మత కక్షలతో బీజేపీ రాజకీయ లబ్ధి
బీజేపీ ఓడించేందుకే టీఆర్‌ఎస్‌ కు మద్దతు
ఇదే లక్ష్యంతో సలక శక్తులూ ఏకం కావాలి
భూ సమస్యను ఎజెండా చేసిందే కమ్యూఁస్టులు
సాయుధ పోరు స్పూర్తితో ఏడు మౌళిక లక్ష్యాల కోసం పోరాటాలు

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సంగారెడ్డిలో సిపిఎం భారీ ప్రదర్శన

రక్తపుటేరులు పారిన తెలంగాణ సాయుధ పోరాట గొప్పతనాఁ్న తమ ఖాతాలో వేసుకోవాలనే దురుద్దేశంతో మత కక్షలు లేపి రాజకీయంగా లబ్ధిపొందాలఁ చూస్తున్న బీజేపీ కాషాయ రాజకీయం తెలంగాణ గడ్డపై చెల్లదఁ, చెల్లనీయబోమఁ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేఁ వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో కమ్యూఁస్టులు తప్ప కాంగ్రెస్‌, బీజేపీల జాడ యాడుందఁ ప్రశ్నించారు. విమోచన పేరిట హైదరాబాద్‌లో వేడుకలు జరుపుతున్న హోమంత్రి అమిత్‌షా కానీ..! కాషాయ కార్యకర్తలకఁ గానీ ఏమైన సంబంధముందా అఁ ఁలదీశారు. ఆ పేరుతో తెలంగాణలో మత ఘర్షణలు, ూద్రేకం, ూద్వేగం లేపి ఓట్లు పొందాలనే చూస్తుందన్నారు. ూత్తర భారతదేశంలో మత ఎజెండాతో అధికారంలోకి వచ్చినట్లే దక్షణంలోనూ అలాంటి విద్వంసకర విధానాలను ముందుకఁ తెచ్చేందుకఁ బీజేపీ ఢల్లీి పెద్దలు కఁట్రలు చేస్తున్నారఁ విమర్శించారు. మతం పేరిట రెచ్చగొట్టి ప్రజల్ని నమ్మించడం ద్వారా తప్ప…నల్లధనం తెచ్చి ఇంటికి రూ.15 లక్షలిచ్చిండనా..? 2 కోట్ల ూద్యోగాలు భర్తీ చేసి ఁరుద్యోగులను ఆదుకఁన్నాడనా..? రైతుల ఆదాయం రెట్టింపు చేసిండనా..? ప్రజలు ఓట్లేస్తున్నది అఁ పేర్కొన్నారు. వచ్చే ఎఁ్నకల్లో అధికారం దక్కించుకోవాలనే దురుద్దేశంతోనే తెలంగాణలో ముస్లీం రాజ్యంకఁ వ్యతిరేకంగా హిందువులు పోరాడినట్లుగా చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ దుష్స్రచారం చేస్తూ హిందువులను రెచ్చగతొట్టేందుకఁ పూనుకఁందన్నారు. బీజేపీ ప్రమాదకర విధానాలను సైదాంతికంగా తిప్పిగొట్టడం, ఓడిరచడం కోసమే మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కఁ మద్దతు ఇస్తున్నామన్నారు.బీజేపీఁ ఓడిరచే పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ లేనందున్నే టీఆర్‌ఎస్‌కఁ మద్దతు తప్ప మరేమీ లేదన్నారు. మత్తతు ఇచ్చినంత మాత్రానా ప్రజా పోరాటాలు ఆగవఁ స్పష్టం చేశారు. పోడు భూముల సమస్య, పారిశ్రామిక చట్టాల అమలు వంటి విషయాలను సీఎంతో చర్చించామన్నారు. వాటిఁ విస్మరిస్తే పోరాటాలు తప్పవఁ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ పెట్టడంలో తప్పేముందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఎఁ్నకల సమయంలోనే ఏ పార్టీతో కలిసి చేయాలనేది సీపీఐ(ఎం) ఁర్ణయిస్తుందన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధమే లేఁ బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రజల పోరాట చరిత్రను తమకఁ అనుకూలంగా మలుచుకఁనే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ విమోచన వేడుకల్ని ఎఁమిదేళ్ల నుంచి ఎందుకఁ ఁర్వహించలేదఁ ప్రశ్నించారు. పటేల్‌ను గుజరాతీ ప్రాంతీయ తత్వంతో బీజేపీ, హోమంత్రి పేరుతో కాంగ్రెస్‌ ఎవరికి వారే తమ వాడుగా చెప్పుకఁనేందుకఁ పోటీ పడుతున్నాయన్నారు. మరో పక్క టీఆర్‌ఎస్‌ సమైక్యత పేరుతో ఉత్సవాలు జరుపుతోందన్నారు. వీరెవరికీ సబంధంలేకపోయినా రాజకీయ లబ్ధి కోసం వేడుకలు జరుపుతున్నారన్నారు. తెలంగాణలో రజాకార్లు, జాగీర్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకఁ వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య పరిచి భూములపై హకఁ్కల కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడం కోసం పోరాడాలఁ ఆంధ్రమహాసభ (సంఘం) పిలుపు ఁచ్చిందన్నారు. ఆత్మాభిమానం కల్గిన చిట్యాల ఐలమ్మ కఁల వృత్తి చేయడం ఇష్టలేక నాలుగు ఎకరాల్ని కౌలుకఁ సాగుచేస్తే అట్టి పంటను తనకఁ దక్కకఁండా ఇసునూరి రాంచంద్రారెడ్డి తన గుండాల చేత దాడి చేయించాడఁ తెలిపారు. ఆ సమయంలో భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి సంఘం తరపున పోరాడి పంటను కాపాడి ఇంటికి చేర్చిన తర్వాత కడవెండిలో ఊరేగింపు చేశారన్నారు. సంఘం పోరాడి గెలవడాఁ్న జీర్ణించుకోలేఁ ఇసునూరు దొర గుండాలను ూసికొల్పి కాల్పులు జరిపించన సంఘటనలో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడన్నారు.

అలా ఊరూరా ూద్యమం ూప్పెనలా సాగి ఁజాంను పారిపోయేలా సాగిందన్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో కమ్యూఁస్టుల ప్రాధాన్యత పెరిగితే ప్రమాదమనుకఁన్న అప్పటి కేంద్రంలోఁ యూఁయన్‌ ప్రభుత్వం ఁజాం ఒప్పందం చేసుకఁఁ సైన్యాఁ్న పంపి లొంగిపోయినట్లు చేశారన్నారు. లొంగదీయడాఁకే సైన్యం వచ్చినట్లు అయితే నిజాంను ఎందుకు శిక్షించలేదని, సైన్యం తిరిగి ఎందుకఁ వెళ్లలేదఁ ప్రశ్నించారు. నిజాం రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 1500 మంది మరణించగా సైన్యం జరిపిన దాడుల్లోనే 2500 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయాలరన్నారు. సాయుధ పోరాటం ద్వారా 3 లక్షల గ్రామాల్లో విముక్తి పొంది 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకఁ పంపిణీ చేసుకఁన్నారన్నారు. అట్టి భూములకఁ హకఁ్కలు పొందేందుకఁ పోరాడిన ఫలితంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌల్దారీ చట్టం, భూ సంస్కరణల చట్టం తీసుకఁ వచ్చిందన్నారు. ఇప్పటికీ తెలంగాణలో భూముల సమస్య వున్నందున దున్నే వాడికి భూమి దక్కాలనే నినాదంతో సీపీఐ(ఎం) పోరాడుతుందన్నారు. పాలక పార్టీలు అమలు చేసే సంక్షేమ పథకాలు ూపసమనం తప్ప శాశ్వత పరిష్కారం కావన్నారు. ప్రత్యామ్నాయ విధానాల ద్వారానే సమసమాజం ఏర్పడుతుందన్నారు. అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, దున్నే వారికి భూమి, అందరికీ ఉద్యోగం, ఉద్యోగులందరికీ వేతనాల పెంపు, స్వయం ఉపాధి, సామాజిక న్యాయం అనే ఏడు మౌళిక లక్ష్యాలను కేవలం కమ్యూఁస్టు ప్రభుత్వాలు మాత్రమే అమలు చేయగలవని కేరళ, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు రుజువు చేశాయన్నారు. సాయుధ పోరాట వారసత్వం కల్గిన సీపీఐ(ఎం) ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. మతోన్మాద కఁటిల రాజకీయాలను తిప్పికొట్టేందుకు సలక శక్తుల్ని ఏకం చేసి పోరాడేందుకు సీపీఐ(ఎం) ముందుకు సాగుతుందన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ తెలంగాణలో భూమి, వెట్టిచాకిరి, మహిళలపై హింస అనేవి ప్రధానమైన సమస్యలుగా వుండేవన్నారు. నిజాం పాలనలో తెలంగాణలో చదువుకునే అవకాశం లేకపోవడం వలన గ్రంథాలయ ఉద్యమం నడిచిందన్నారు. అలా చదువుకఁన్న వాళ్లంతా సామాజిక ఆంశాలపై ప్రజల్ని చైతన్య పరిచి పోరాటం వైపు మళ్లించారన్నారు. ఆ తెగువతోనే ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలు దొరలకఁ వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారన్నారు. సాయుధ పోరాటంలో బీజేపీ దాఁ అనుబంధ కాషాయ సంస్థలకఁ ఏలాంటి సంబంధంలేకపోయినా మతం రంగు పులిమి లబ్ధిపొందాలఁ చూస్తుందన్నారు. బీజేపీ కఁటిల ఎత్తుగడలను అర్థం చేసుకఁఁ కార్మికఁలు, రైతులు,మహిళలు, యువకఁలు పోరాడాల్సిన అవసరముందన్నారు. ఈ సభకు పార్టీ జిల్లా కార్యదిర్శ వర్గ సభ్యులు బీరం మల్లేశం అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, అతిమేల మాణిక్, రామచందర్‌, నర్సింహ్మరెడ్డి, సాయిలు, సీనియర్‌ నాయకఁలు వాజీద్‌అలీ, జిల్లా కమిటీ సభ్యులు నర్సింహులు, యాదవరెడ్డి, ఆర్‌.శ్రీఁవాస్‌, మహిపాల్‌, ప్రవీణ్‌కుమార్‌,చిరంజీవి, విద్యాసాగర్‌, లక్ష్మీ, రేవంత్‌కుమార్‌, నాయకులు పాండురంగారెడ్డి, అశోక్‌, బాగారెడ్డి, రాజిరెడ్డి, నాగేశ్వర్‌రావు, మల్లేశం, రమేష్,క్రిష్ణ,రాజయ్య బాబురావు తదితరులు పాల్గొన్నారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube