సీఎం రిలిపాండ్ చెక్కును అందజేసిన జెడ్పీటీసీ

సీఎం రిలిపాండ్ చెక్కును అందజేసిన జెడ్పీటీసీ

1
TMedia (Telugu News) :

సీఎం రిలిపాండ్ చెక్కును అందజేసిన జెడ్పీటీసీ

 

టీ మీడియా, అక్టోబర్ 11, చిన్నంబావి: చిన్నంబావి మండల సమీపంలో బైక్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందిన చిన్నంబావి మండలకేంద్రానికి చెందిన పానుగంటి వెంకటస్వామి కి కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిది కింద 60000/- రూపాయల చెక్కును మంజురు చేయడం జరిగిoది.

Also Read : జనహిత అన్నదాన కార్యక్రమం

అటి చెక్కును చిన్నంబావి మండల జెడ్పీటీసీ కేసిరెడ్డి వెంకట్రామమ్మ ఈ రోజు బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా బాధ్యిత కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube