సీఎం ఆర్ ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

సీఎం ఆర్ ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

1
TMedia (Telugu News) :

సీఎం ఆర్ ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

టీ మీడియా, అక్టోబర్ 25, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మంథని శాసనసభ్యుల దుదిల్లశ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల కేంద్రానికి చెందిన తూటి .శ్రీకాంత్ కు56000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.

Also Read : తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

ఈ కార్యక్రమంలో ముత్తారం సర్పంచ్ తూటి .రజిత -రఫీ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్యకాంగ్రెస్ నాయకులు ఆల్గమ్ సంపత్ జక్కుల రమేష్ తాడపైన మహేందర్ అశోక్ గౌడ్ ఆనుమ నరేష్ దేవునూరి రాజయ్య తాడవేన రాజేష్ తాడవేన రాజయ్య గుమ్మడి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube