ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
టీ మీడియా , మార్చి 26,పెద్దపల్లి బ్యూరో:ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త గజ్జెల మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 2,00,000 /- (రెండు లక్షల రూపాయల) చెక్కును వారి భార్య గజ్జెల మల్లీశ్వరి కి అందజేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఐరెడ్డి కిషన్ రెడ్డి, మాట్ల రాజయ్య, మిట్టపెల్లి రామస్వామి తదితరులున్నారు.

Also Read : సేవా సదనంకు 15000/- విలువగల బ్యాటరీ వితరణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube