కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

1
TMedia (Telugu News) :

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

టీ మీడియా,ఏప్రిల్ 11, గోదావరిఖని:రామగుండం కార్పోరేషన్ 44వ డివిజన్ జవహర్ నగర్ లో,44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ.ముస్తఫా నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటి మేయర్ అభిషేక్ రావు పాల్గోని కార్పోరేటర్ ముస్తఫా తో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు.ఈ సందర్బంగా అభిషేక్ రావు ని,కార్పోరేటర్ ముస్తఫా శాలువ తో శాన్మానించారు.ఈ కార్యక్రమంలో పంజా శ్రీనివాస్,ముష్కే శ్రీనివాస్, మారంగుల రమేష్ బాబు, బండి మురళి కృష్ణ,పీక అరుణ్ కుమార్,సిరిపురం మహేష్,తదితరులు పాల్గోన్నారు.

Also Read : దేవాలయం కు విరాళం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube