బీమా చెక్కుఅందజేత

బీమా చెక్కుఅందజేత

1
TMedia (Telugu News) :

బీమా చెక్కుఅందజేత

టీ మీడియా,మార్చి 20,పెనుబల్లి: మండలం, ముత్తగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణారెడ్డి గారు ప్రమాదవశాత్తు మరణించగా వారికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటం చేత మంజూరు అయిన రూ.రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును మృతుని భార్య బొగ్గుల రామ కళ్యాణి గారికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు గారు, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెక్కీలాల లక్ష్మణరావు గారు, గ్రామ సర్పంచ్ తిరుమలశెట్టి నాగదాసు గారు, యారమల శ్రీనివాసరావు గారు, శీలం నాగిరెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : వార్షికోత్సవ వేడుకల్లో పొంగులేటి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube